మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Devi Narayaniyam Dasakam 1 – ప్రథమ దశకమ్ – దేవీమహిమా
యస్మిన్నిదం యత ఇదం యదిదం యదస్మాత్
ఉత్తీర్ణరూపమభిపశ్యతి యత్సమస్తమ్ |
నో దృశ్యతే చ వచసాం మనసశ్చ దూరే
యద్భాతి చాదిమహసే ప్రణమామి తస్మై || 1-1 ||
న స్త్రీ పుమాన్ న సురదైత్యనరాదయో న
క్లీబం న భూతమపి కర్మగుణాదయశ్చ |
భూమంస్త్వమేవ సదనాద్యవికార్యనంతం
సర్వం త్వయా జగదిదం వితతం విభాతి || 1-2 ||
రూపం న తేఽపి బహురూపభృదాత్తశక్తి-
-ర్నాట్యం తనోషి నటవత్ఖలు విశ్వరంగే |
వర్షాణి తే సరసనాట్యకలావిలీనా
భక్తా అహో సహృదయా క్షణవన్నయంతి || 1-3 ||
రూపానుసారి ఖలు నామ తతో బుధైస్త్వం
దేవీతి దేవ ఇతి చాసి నిగద్యమానా |
దేవ్యాం త్వయీర్యస ఉమా కమలాఽథ వాగ్ వా
దేవే తు షణ్ముఖ ఉమాపతిరచ్యుతో వా || 1-4 ||
త్వం బ్రహ్మ శక్తిరపి ధాతృరమేశరుద్రైః
బ్రహ్మాండసర్గపరిపాలనసంహృతీశ్చ |
రాజ్ఞీవ కారయసి సుభ్రూ నిజాజ్ఞయైవ
భక్తేష్వనన్యశరణేషు కృపావతీ చ || 1-5 ||
మాతా కరోతి తనయస్య కృతే శుభాని
కర్మాణి తస్య పతనే భృశమేతి దుఃఖమ్ |
వృద్ధౌ సుఖం చ తవ కర్మ న నాపి దుఃఖం
త్వం హ్యేవ కర్మఫలదా జగతాం విధాత్రీ || 1-6 ||
సర్వత్ర వర్షసి దయామత ఏవ వృష్ట్యా
సిక్తః సుబీజ ఇవ వృద్ధిముపైతి భక్తః |
దుర్బీజవద్వ్రజతి నాశమభక్త ఏవ
త్వం నిర్ఘృణా న విషమా న చ లోకమాతః || 1-7 ||
సర్వోపరీశ్వరి విభాతి సుధాసముద్ర-
-స్తన్మధ్యతః పరివృతే వివిధైః సుదుర్గైః |
ఛత్రాయితే త్రిజగతాం భవతీ మణిద్వీ-
-పాఖ్యే శివే నిజపదే హసితాననాఽఽస్తే || 1-8 ||
యస్తే పుమానభిదధాతి మహత్త్వముచ్చై-
-ర్యో నామ గాయతి శృణోతి చ తే విలజ్జః |
యశ్చాతనోతి భృశమాత్మనివేదనం తే
స స్వాన్యఘాని విధునోతి యథా తమోఽర్కః || 1-9 ||
త్వాం నిర్గుణాం చ సగుణాం చ పుమాన్ విరక్తో
జానాతి కించిదపి నో విషయేషు సక్తః |
జ్ఞేయా భవ త్వమిహ మే భవతాపహంత్రీం
భక్తిం దదస్వ వరదే పరిపాహి మాం త్వమ్ || 1-10 ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.